ఆహ్వానం 9
రంజని
తెలుగు సాహితీ సమితి, ఏజీ కార్యాలయం, హైదరాబాదు
శ్రీవికృతినామ ఉగాది వేడుకలు
సందేశాలు : శ్రీ జీఎన్. సుందరరాజా, ఐ.ఏ& ఏ.ఎస్
ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ( సివిల్ ఆడిట్ )
శ్రీ వి. రవీంద్రన్ , ఐ.ఏ& ఏ.ఎస్
ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ&ఇ )
శ్రీ సాదు ఇజ్రాయేల్, ఐ.ఏ& ఏ.ఎస్
ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (సి&ఆర్. ఏ )
తేది : 12-03-2010, శుక్రవారం
సమయం : మ: గం. 1.05 ని.లకు
వేదిక : ఆరుబయలు రంగస్థలం, ఏజీ కార్యాలయం
ముఖ్య అతిథి : శ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తి , ఙ్ఞానకులపతి, వేదాంగవిఙ్ఞాన శోధన( ఐఎస్ఈఆర్వీఈ) అధినేత
ఆత్మీయ అతిథి : శ్రీమతి ఢిల్లీ రాజేశ్వరి, సుప్రసిద్ధ చలనచిత్ర నటి
వక్త : శ్రీ పాడేటి జాన్సన్, ప్రముఖ పద్యకవి
_ రంజని కార్యవర్గం
************
ఆహ్వానం
రంజని 6
తెలుగు సాహితీ సమితి, ఏజీ కార్యాలయం, హైదరాబాదు
75 సంవత్సరాల మన తెలుగు సినిమా ప్రభావంపై 57 వ్యాసాల సంకలనం
సినిమా చూద్దాం రండి !
ఆవిష్కరణ మహోత్సవం
తేది : 25 _06 _2009, గురువారం
సమయం : మ: గం. 1.05 ని.లకు
వేదిక : ఆరుబయలు రంగస్థలం, ఏజీ కార్యాలయం
ముఖ్య అతిథి & : శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు
ఆవిష్కర్త సుప్రసిద్ధ సినీ రచయిత
గౌరవ అతిథి : శ్రీమతి పి. మాధవి, ఐ.ఎ. ఎ.ఎస్
డిప్యూటీ అకౌంటెంట్ జనరల్
శుభాకాంక్షలు : శ్రీ పి. చంద్రశేఖర ఆజాద్
ప్రధాన కార్యదర్శి, ఆం. ప్ర. సినీరచయితల సంఘం
గ్రంథపరిచయం : శ్రీ చల్లా శ్రీనివాస్
సినీ విమర్శకులు
॑॑॑ సాంస్కృతిక కార్యక్రమం ॑॑॑
చిరంజీవులు శ్రీభార్గవి, శ్రీభావన లచే గీతాలాపన
రంజని కార్యవర్గం **************
ఆహ్వానం 4
రంజని
తెలుగు సాహితీ సమితి, ఏజీ కార్యాలయం, హైదరాబాదు ఆధ్వర్యంలో
శ్రీ విరోధినామ ఉగాది
వేడుకలు
తేది : 26-03-2009,గురువారం
సమయం : మ: గం. 1.05 ని.లకు
వేదిక : ఆరుబయలు రంగస్థలం, ఏజీ కార్యాలయం
ప్రధాన వక్త : డా. మైలవరపు శ్రీనివాస రావు
రామాయణ సుధానిధి,రామాయణ ప్రవచన సుధాకర ఉగాది సంచిక ఆవిష్కర్త : శ్రీ జేకే భారవి
సుప్రసిద్ధ సినీ రచయిత
సమీక్షకులు : శ్రీమతి జి. జ్యోతిర్మయి
శ్రీవేంకటేశ్వర భక్తి చానెల్
సాంస్కృతిక కార్యక్రమం:
చిన్నారులు సంజన,సింధుజ లచే గీతాలు
అందరికీ యిదే మా ఆహ్వానం
రంజని కార్యవర్గం *************
రంజని
తెలుగు సాహితీ సమితి, ఏజీ కార్యాలయం, హైదరాబాదు
దసరా _ దీపావళి ప్రత్యేక సంచిక
ఆవిష్కరణ
తేది : 24-10-2008
సమయం : మ: గం. 1.05 ని. లకు
వేదిక : ఆరుబయలు రంగస్థలం, ఏజీ కార్యాలయం
ముఖ్య అతిథి : శ్రీ వీఎన్ ఆదిత్య
సుప్రసిద్ధ సినీదర్శకులు
విశిష్ఠ అతిథి : ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
ప్రముఖ రచయిత, కార్యదర్శి,ఆంధ్రసారస్వత పరిషత్తు
సమీక్షకులు : శ్రీమతి శ్రీపాద స్వాతి
రచయిత్రి
యింకా సాంస్కృతిక ప్రదర్శనలు, డా. పాలకోడేటి సత్యనారాయణ రావు గారికి సత్కారం,వక్తృత్వపు పోటీల విజేతలకు బహుమతి ప్రదానం...వుంటాయి.
అందరికీ యిదే మా ఆహ్వానం
_ రంజని కార్యవర్గం
*********
ఆహ్వానం
రంజని
తెలుగు సాహితీ సమితి, ఏజీ కార్యాలయం, హైదరాబాదు ఆధ్వర్యంలో
శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేక
** పంచశతాబ్ది వేడుకలు **
ప్రధాన వక్త : శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు
వ్యవస్థాపక సంచాలకులు , అన్నమాచార్య ప్రాజెక్టు (తి.తి.దే.)
ముఖ్య అతిథి : డా. ఎమ్. కాంతారావు ఐ.పి.ఎస్.
సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ
తేది : 21_07_10
‘దేశభాషలందు తెలుగు లెస్స ’
*****
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి