10, మే 2011, మంగళవారం

సరస్వతీ నమస్తుభ్యం


కం.    శ్రీ వాణీ పాదాంబుజ
      సేవాంకితమై తరించు చిరకాలముగా
      భావాలంకృత 'రంజని'
      ఆ వాగ్దేవి కురిపించు ఆశీస్సులతో !!!

1 కామెంట్‌: